Monday, May 6, 2024

Rahul Gandhi : ఇవాళ మూడు నియోజ‌క‌వ‌ర్గాల్లో రాహుల్‌గాంధీ ప్ర‌చారం

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇవాళ‌ మూడు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా ఆయన ప్రచార సభలు నిర్వహించ‌నున్నారు.

మధ్యాహ్నం ఆందోల్, సంగారెడ్డిలో ప్ర‌చారం నిర్వ‌హిస్తారు. అనంత‌రం సాయంత్రం కామారెడ్డి లో రాహుల్ రేవంత్‌రెడ్డి త‌రుపున ఎన్నిక‌ల ప్ర‌చారం నిర్వ‌హించ‌నున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement