Wednesday, October 16, 2024

TS: హైదరాబాద్ చేరుకున్న ప్రధాని మోడీ

ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ చేరుకున్నారు. మాదిగ రిజర్వేషన్‌ పోరాట సమితి – ఎమ్మార్పీఎస్ నిర్వహిస్తున్న మాదిగ విశ్వరూప మహాసభలో ప్రధాని పాల్గొననున్నారు. బేంగపేటకు చేరుకున్న ప్రధాని మోడీకి ఘనస్వాగతం లభించింది. కాసేపట్లో సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌ కు ప్రధాని మోడీ చేరుకోనున్నారు. ఈ భారీ బహిరంగ సభకు ఎమ్మార్పీఎస్ విస్తృత ఏర్పాట్లు చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement