Monday, April 29, 2024

Ashu Reddy : కొంగులో జూనియ‌ర్ స‌మంత అందాలు

తెలుగమ్మాయి, అందాల అషు రెడ్డి సోషల్ మీడియాలో ఎంత పాపులర్ అయిందో అందరికీ తెలిసిందే. డబ్ స్మాష్ తో జూనియర్ సమంతగా గుర్తింపు పొందిన అషు రెడ్డి నటిగా కూడా అవకాశాలు అందుకుంటోంది. బిగ్ బాస్ 3 తెలుగులో ఛాన్స్ కొట్టేసి తన క్రేజ్ ని మరింతగా పెంచుకుంది.

సోష‌ల్ మీడియాలో గ్లామ‌ర్ ఫోటోల‌తో ర‌చ్చ ర‌చ్చ చేస్తున్న ఈ జూనియ‌ర్ సమంత తాజాగా పలచని చీరలో హొయలు పోతూ మెరుపులు మెరిపించింది. ఎరుపెక్కిన పెదవులు, జారిపోతున్న కొంగుతో అషురెడ్డి కవ్విస్తూ ఇస్తున్న ఫోజులు కిరాక్ అనే చెప్పాలి. పలచని చీరలో హై వోల్టేజ్ సొగసుతో అషురెడ్డి అందాలతో కనువిందు చేస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement