Tuesday, April 16, 2024

బీజేపీలోకి పొంగులేటి..?

మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీజేపీలో చేరిక దాదాపు ఖరారైనట్లే కనిపిస్తోంది. శ్రీనివాసరెడ్డితో అధిష్టానం నేరుగా మంతనాలు జరుపుతోంది. ఈనెల 18వతేదీన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో పొంగులేటి శ్రీనివాసరెడ్డి భేటీ కానున్నారు. అయిత్ షాతో భేటీ తర్వాతే పొంగులేటి నిర్ణయం వెల్లడించనున్నారు. దీంతో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తన అనుచరులను సిద్ధం చేస్తున్నారు. ఈనెల 10వతేదీ నుంచి అన్ని నియోజకవర్గాల్లో అనుచరులతో భేటీ కానున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement