Saturday, April 1, 2023

Breaking: జనగామలో ఆన్ లైన్ గేమ్ కు యువకుడు బలి

తెలంగాణ రాష్ట్రంలోని జనగామ లో ఆన్ లైన్ గేమ్ కు ఓ యువకుడు బలయ్యాడు. ఆన్ లైన్ గేమ్స్ లో యువకుడు భారీగా డబ్బులు పోగొట్టుకున్నాడు. దీంతో అప్పులు ఎక్కువవడంతో మనస్థాపంతో యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన జనగామ జిల్లాలోని రఘునాథపల్లి మండలం ఎల్లారెడ్డిగూడెంలో చోటుచేసుకుంది.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement