Saturday, July 27, 2024

Pragathi Bavan: భారీ కేడ్లు తొల‌గింపు

ప్రగతిభవన్ ఎదుట ఉన్న రోడ్డు పై భారీ కేడ్ల‌ను తొల‌గిస్తున్నారు. అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉన్న ప్రగతి భవన్‌కు అందరికీ ప్రవేశం కల్పిస్తూ.. సెక్యూరిటీని అధికారులు తొలగిస్తున్నారు.

రేవంత్ రెడ్డి ఆదేశాలతో ప్రగతిభవన్ కంచెలను తొలగించటానికి పెద్ద ఎత్తున కార్మికులు రంగంలోకి దిగారు. శరవేగంగా సాగుతున్న ఈ పనులు.. రెండు రోజుల్లో పూర్తవుతాయని అధికారులు చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement