Wednesday, July 10, 2024

Crime: రైస్ మిల్లులో గంజాయి మొక్క

రైస్ మిల్లులో గంజాయి మొక్క పెంచడంతో పోలీసులు రైస్ మిల్ యజమానులపై కేసులు నమోదు చేశారు. పెద్దపల్లి జిల్లాలో సుల్తానాబాద్ సాంబశివ రైస్ మిల్ లో గంజాయి మొక్క పెంచుతున్నారన్న సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ క్రమంలో గంజాయి మొక్కను గుర్తించారు.గంజాయి మొక్క ఏపుగా పెరిగింది. రైస్ మిల్ యజమానులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు

Advertisement

తాజా వార్తలు

Advertisement