Sunday, May 19, 2024

TS :ఇవాళ పీఆర్సీ కమిషన్‌తో పోలీస్ శాఖ ఉన్నతాధికారుల సమావేశం..

బీఆర్కే భవన్‌లో ఇవాళ పీఆర్సీ కమిషన్‌తో పోలీస్ శాఖ ఉన్నతాధికారుల సమావేశం జ‌ర‌గ‌నుంది. పోలీస్ శాఖ పీఆర్సీ కోసం సెక్రటేరియట్ డిపార్ట్‌మెంట్, హెచ్‌ఓడీలతో సంప్రదింపుల సమావేశం నిర్వ‌హించ‌నున్నారు.

పే రివిజన్ కమిటీ సమావేశానికి సంబంధిత పీఆర్‌సీ డీలింగ్ సూపరింటెండెంట్, అసిస్టెంట్లను సంబంధిత డాక్యుమెంట్లు, వివిధ కేటగిరీల పోస్టుల సర్వీస్ రూల్స్‌తో హాజరు కావాలని ఆదేశాలు జారీ చేశారు. పీఆర్సీ కమిషన్‌తో ఉదయం డీజీపీ, సాయంత్రం జైళ్ల శాఖ డీజీ సమావేశం కానున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement