Wednesday, May 1, 2024

ఏసీబీకి పట్టుబడ్డ పెద్దపల్లి ఆర్డిఓ శంకర్ కుమార్

లంచగొండి రెవెన్యూ అధికారి ఏసీబీ అధికారుల చేతికి చిక్కాడు. మంగళవారం పెద్దపల్లి ఆర్డీవో శంకర్ కుమార్ లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

Advertisement

తాజా వార్తలు

Advertisement