Sunday, February 18, 2024

పెద్దపెల్లి లో ఉదయాన్నే బారులు తీరిన ఓటర్లు

పెద్దపెల్లి జిల్లా కేంద్రంలో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఉదయం నుండే బారులు తీరారు గురువారం ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. పోలింగ్ బూత్ల వద్ద ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో ఏర్పాటు చేసింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటన చూసి చేసుకోకుండా పోలీస్ శాఖ ప్రతిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసింది. వృద్ధులతోపాటు మహిళలు ఓటు వేసేందుకు పోలింగ్ స్టేషనులకు తరలివచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement