Sunday, May 5, 2024

తెలంగాణలో కొనసాగుతున్న ఉద్యోగాల జాతర

విద్యాశాఖతో పాటు,స్టేట్‌ ఆర్కైవ్స్‌ డిపార్ట్‌మెంట్లలో మరో 2,440 పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చిన ఆర్థికశాఖ. 80,039 ఉద్యోగాలు భర్తీ చేస్తామని అసెంబ్లీలో సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనకు అనుగుణంగా ఇప్పటికే 46,988 ఉద్యోగాల భర్తీకి ఆర్థికశాఖ ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని కూ యాప్ ద్వారా తెలిపింది.

Koo App
తెలంగాణలో కొనసాగుతున్న ఉద్యోగాల జాతర.. విద్యాశాఖతో పాటు,స్టేట్‌ ఆర్కైవ్స్‌ డిపార్ట్‌మెంట్లలో మరో 2,440 పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చిన ఆర్థికశాఖ. 80,039 ఉద్యోగాలు భర్తీ చేస్తామని అసెంబ్లీలో సీఎం కేసీఆర్ గారు చేసిన ప్రకటనకు అనుగుణంగా ఇప్పటికే 46,988 ఉద్యోగాల భర్తీకి ఆర్థికశాఖ ఆమోదం TRS Party (@trspartyonline) 23 July 2022
Advertisement

తాజా వార్తలు

Advertisement