Wednesday, February 21, 2024

RGV : నో డౌట్‌… రేవంత్‌రెడ్డి ఆల్‌టైం బెస్ట్ సీఎం … ఆర్జీవీ

రేపు తెలంగాణ ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ‌స్వీకారం చేయ‌బోతున్న రేవంత్‌రెడ్డి పై సీని ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించారు.

ఆల్ టైమ్ బెస్ట్ సీఎంగా రేవంత్ అవుతారని చెప్పడంలో తనకు ఎలాంటి సందేహం లేదని…నో డౌట్ అంటూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఎంతో జ్ఞానం ఉన్న రేవంత్ రెడ్డిని తెలంగాణ ముఖ్యమంత్రిని చేశారని ఆయన అన్నారు. రేవంత్ గురించి, ఆయన శక్తి గురించి, ఆయన ఆలోచనల్లో పదును గురించి తెలిసిన వ్యక్తిగా చెపుతున్నాన‌ని పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement