Monday, April 15, 2024

డీఎస్ఓగా బాధ్యతలు స్వీకరించిన మల్లికార్జున్ బాబు

కామారెడ్డి, జూలై 26 (ప్రభ న్యూస్): కామారెడ్డి జిల్లా పౌర సరఫరాల అధికారిగా మల్లికార్జున్ బాబు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈయన ఇంతవరకు భద్రాద్రి కొత్తగూడెంలో డీఎస్ఓగా పని చేసి బదిలీపై ఇక్కడకు వచ్చారు. సహాయ పౌర సరఫరాల అధికారిగా నిత్యానంద్ కూడా నేడు బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ ఇంతవరకు పని చేసిన ఏ.ఎస్.ఓ. వెంకటేశ్వర్లు నిజామాబాద్ కు బదిలీ పై వెళ్లారు. ఇంతవరకు నల్గొండలో పని చేసిన నిత్యానంద్ కామారెడ్డికి బదిలీ పై వచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement