Sunday, October 6, 2024

Kamareddy: కౌలాస్ నాల ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు

జుక్కల్…. కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలోని కౌలాస్ నాల ప్రాజెక్టులోకి ఉదయం భారీగా వరదనీరు వచ్చి చేరింది. జుక్కల్ మండలంతో పాటు ప్రాజెక్టు పరీవాహక ప్రాంతం మహారాష్ట్ర, కర్ణాటకలో సైతం వర్షాలు కురవటంతో 775 కూసెక్కుల వరద నీరు వచ్చి చేరిందని ప్రాజెక్ట్ ఏఈ రవిశంకర్ తెలిపారు. ప్రాజెక్ట్ పూర్తి సామ్యర్థం 458 అడుగులు కాగా, ప్రస్తుతం 456.30 అడుగుల నీరు నిల్వ ఉందని ఆయన తెలిపారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement