Sunday, April 21, 2024

నర్సాపూర్ స్టేషన్ లో రైలు ట్రయల్ రన్ … ఆనందం వ్య‌క్తం చేసిన హ‌రీష్ రావు

సిద్దిపేట ప్రతినిధి:- సిద్దిపేట మున్సిపాలిటీ పరిధిలో నర్సాపూర్ రైల్వే స్టేషన్లో శనివారం మంత్రి హరీష్ రావు రైలు ట్రయల్ రన్ చేసి ప్రారంభించారు. రైల్ సెల్ఫీ దిగిన మంత్రి హరీష్ రావు ఆనందం ఆనందం వెలిబుచ్చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ. నినాదాలు గా ఉన్న పనులు నిజాలు నిజమయ్యాయని, సీఎం కేసీఆర్ కార్యదక్షతకు నిదర్శనం అన్నారు సిద్దిపేట జిల్లా సాకారం చేసుకున్నామ‌ని, …గోదావరి జలాలతో పుణితం చేసుకున్నామ‌ని అంటూ ..నేడు రైలు కూత కూడా మ్రోగింది అని హార్షం వ్య‌క్తం చేశారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement