Monday, April 29, 2024

మూసీ నది ఏడు గేట్లు ఎత్తివేత – దిగువకు 17,317 క్యూసెక్కుల నీరు విడుదల

సూర్యాపేట ప్రభ న్యూస్: మూసీ నదికి వరద ఉధృతి పెరిగింది ఎగువన కురుస్తున్న వర్షాలకు నదిలో భారీగా నీరు వచ్చి చేరుతుండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఎగువ నుండి 17,597 క్యూసెక్కుల నీరు నదిలో వచ్చి చేరుతుండగా అంతే స్థాయిలో 17,597 క్యూసెక్కుల నీటిని ఏడు గేట్లను 4 ఫిట్ల మేర ఎత్తి దిగువకు వదులుతున్నారు.

,**Musi Project* *Instant Water level, inflows and outflows*Date: 27-07-2023@ 12:00 AM..

Water Level (Present/ FTL):642.00 ft./ 645.00 ft.Capacity (Present/ Gross):3.69/4.46 TMC,*Total Outflow: 17597 Cusecs**Through**Gates :* *17317 Cusecs*(Crest Gates- 7 No’s (C3,C4,C5,C6,C7,C8,C10) – 4′ each)*Canals: 280 Cusecs*Left Canal : 140 C/s (18″)Right Canal: 140 C/s (18″)*Inflow: 17597 Cusecs*

Advertisement

తాజా వార్తలు

Advertisement