Sunday, October 6, 2024

క్యాథలగ్ ల్యాబ్ ని ప్రారంభించిన ఎమ్మెల్యే

కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని శ్రీకర హాస్పిటల్ లో నూతనంగా ఏర్పాటు చేసిన క్యాథలగ్ ల్యాబ్ ని ఈ రోజు ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ ముఖ్యఅతిధిగా కొంపల్లి మున్సిపల్ చైర్మన్ సన్నా శ్రీశైలం యాదవ్ తో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ క్రిష్ణం రెడ్డి, డాక్టర్ వికాస్, డాక్టర్ అఖిల్ గాడి, డాక్టర్ హరికిరణ్, మున్సిపల్ వైస్ చైర్మన్ రట్లవత్ గంగయ్య, కౌన్సిలర్ సువర్ణ, నాయకులు తెల్లా వినోద్, సన్నా రాజు, సాయి, చందు, తదితరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement