Friday, May 17, 2024

ఎల్లమ్మ తల్లి కళ్యాణోత్సవంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి

కర్మన్ ఘాట్ సెప్టెంబర్ 1 (ప్రభ న్యూస్ )చంపపేట్ డివిజన్ బైరామాల్ గూడ ఓల్డ్ విలేజ్ లో టిఆర్ఎస్ నాయకుడు నిర్వహించిన ఎల్లమ్మ తల్లి కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవీ రెడ్డి సుధీర్ రెడ్డి పాల్గొని పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కర్మన్ ఘాట్ హనుమాన్ దేవాలయం ధర్మకర్త నల్ల రఘుమారెడ్డి, సురేష్ గౌడ్, జైపాల్ రెడ్డి, బొంబాయి ,మహిపాల్ రెడ్డి, అనిల్ ,శ్రీహరి ,నగేష్ ,పరమేష్, గోపాల్ ,శ్రీనివాస్ రెడ్డి ,మల్లేష్, శివ గౌడ్, ఉమామహేశ్వర్, టిల్లు యాదవ్ ,కుమార్, ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement