Sunday, April 28, 2024

TS : పోలీసుల‌పై ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి అనుచిత వ్యాఖ్య‌లు.. కేసు న‌మోదు…

ఇటీవ‌ల బిఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో పోలీసులపై హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు.
దీనిపై పోలీసులు కేసు నమోదు కేసు నమోదు చేశారు.

తమ ప్రభుత్వం రాగానే మిత్తితో సహా చెల్లిస్తామని పోలీసుల పై ఆగ్రహం వ్యక్తం చేశారు కౌశిక్ రెడ్డి. కాగా, పోలీసుల మనోభావాలు కించపరిచే వ్యాఖ్యలు చేసారని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై ఓ వ్యక్తి ఫిర్యాదు చేశారు. దీంతో హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పై కేసు నమోదు అయింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement