Monday, April 29, 2024

Nominations: ఇవాళ నామినేష‌న్‌లు వేయ‌నున్న మంత్రులు కేటీఆర్‌, హ‌రీష్‌రావు

నామినేషన్లకు ఇక కొద్దిగంటలే గడువు మిగిలి ఉంది. దీంతో అన్ని పార్టీల నేతలు నామినేషన్లు సకాలంలో వేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. సిరిసిల్లలోమంత్రి కేటీఆర్, సిద్దిపేట‌లో మంత్రి హ‌రీష్‌రావులు నామినేషన్ వేయనున్నారు. ఉదయం 11:45 నిమిషాలకు సిరిసిల్లా ఆర్డిఓ కార్యాలయంలో కేటీఆర్ నామినేషన్ వేయనున్నారు.

ఇక బీఆర్ఎస్ లో మరో కీలక నేత ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు కూడా ఇవాళ నామినేషన్ వేయనున్నారు. ఈ ఉదయం హరీష్ రావు సిద్దిపేటలో నామినేషన్ వేయనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement