Monday, April 29, 2024

Ministers Allocation Depts List – రేవంత్ స‌ర్కార్ లో మంత్రులకు కేటాయించిన శాఖ‌లు ఇవే…

హైదరాబాద్ – రేవంత్ రెడ్డి స‌ర్కార్ లో నేడు 11 మంత్రులు ప్ర‌మాణ స్వీకారం చేశారు.. వారంద‌రికీ ముఖ్య‌మంత్రి రేవంత్ శాఖ‌ల‌ను కేటాయించారు.. ఈ మేర‌కు ఉత్త‌ర్వులు జారీ చేశారు.. ఉప ముఖ్య‌మంత్రిగా బాద్య‌త‌లు నిర్వ‌హిస్తున్న భ‌ట్టి విక్ర‌మార్కకు కీల‌క‌మైన రెవెన్యూ శాఖ‌ను అప్ప‌గించారు.. ఇక హోం మంత్రిగా ఉత్త‌మ్ కుమార్ రెడ్డి వ్య‌వ‌హ‌రించ‌నున్నారు.. కోమ‌టిరెడ్డికి మునిసిప‌ల్, దుద్దిళ్ల‌కు ఆర్దికం, పొంగులేటికి నీటిపారుద‌ల‌, కొండా సురేఖ‌కు మ‌హిళా సంక్షేమం శాఖ‌లు ల‌బించాయి..ఇక దామోద‌ర రాజ‌న‌ర‌సింహ వైద్య‌, ఆరోగ్యం, జూప‌ల్లి కృష్ణారావుకి పౌర‌స‌ర‌ఫ‌రాలు, సీత‌క్క‌కు గిరిజ‌న సంక్షేమం, తుమ్మ‌ల‌కు రోడ్డు భ‌వ‌నాలు, పొన్నంకు బిసి సంక్షేమ శాఖ‌లు కేటాయించారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement