Monday, May 6, 2024

Nzb: దొడ్డి కొమురయ్యకు మంత్రి వేముల నివాళి

వేల్పూర్, జులై 4 (ప్రభ న్యూస్) : వేల్పూర్ మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో తెలంగాణ రైతాంగ పోరాట వీరుడు, తొలి అమరుడు దొడ్డి కొమురయ్య వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులతో కలిసి దొడ్డి కొమురయ్య చిత్రపటానికి రాష్ట్ర రోడ్లు, భవనాల, గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పూలమాలతో ఘనమైన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement