Tuesday, May 7, 2024

BREAKING NEWS : మంత్రి సబితా ఇంద్రారెడ్డి గన్ మెన్‌ ఆత్మహత్య

మంత్రి సబితా ఇంద్రారెడ్డి గన్ మెన్ సాజల్ ఆత్మహత్య చేసుకున్నాడు. గన్ తో కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషయం తెలియగానే మంత్రి సబితా ఇంద్రారెడ్డి సంఘటన స్థలానికి చేరుకున్నారు.

ఆత్మ‌హ‌త్య‌ల‌కు గ‌ల కార‌ణాల‌ను మంత్రి అడిగి తెలుసుకుంటున్నారు. గన్ మెన్‌ సాజల్ ఆత్మహత్య గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.ఫాజిల్ కొంతకాలం కిందట లోన్ యాప్ నుంచి లోన్ తీసుకున్నారు. రూ.3 లక్షలు చెల్లించారు. ఐతే.. ఇంకా రూ.10 లక్షలు చెల్లించాలని డిమాండ్స్ వస్తుండటం వల్లే సూసైడ్ చేసుకొని ఉంటాడనే అంచనాలున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement