Thursday, April 18, 2024

ప‌రిశ్ర‌మ‌ల‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్

పటాన్ చేరు నియోజకవర్గం అమీన్ పూర్ మండలం సుల్తాన్ పూర్ మెడికల్ డివైజెస్ పార్కులో ఏడు వైద్యపరికరాల పరిశ్రమలను రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి ప్రో టైం చైర్మన్ భూపాల్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు, పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement