Tuesday, October 8, 2024

RR : మ‌ర్ప‌ల్లిలో కేటీఆర్ రోడ్‌షోన్‌ను జ‌య‌ప్ర‌దం చేయాలి… బీఆర్ఎస్​ మండలాధ్యక్షుడు దబ్బని వెంకట్

మోమిన్ పేట్, నవంబర్ 16(ప్రభన్యూస్) తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి, తెలంగాణ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ నే మర్పల్లిలో నిర్వహించే రోడ్ షో ను విజయవంతం చేయాలని కోరారు.

మోమిన్‌పేట మండలం నుండి బీఆర్ఎస్ శ్రేణులు గౌరవ సర్పంచులు, ఉప సర్పంచులు, ఎంపీటీసీలు, గౌరవ బీఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షులు, గ్రామ అనుబంధ కమిటీ అధ్యక్షులు ముఖ్య నాయకులు, జడ్పిటిసి, ఎంపీపి, మాజీ మండల పార్టీ అధ్యక్షులు, వైస్ ఎంపీపీ, ఏఎంసీ చైర్మన్ లు, వైస్ చైర్మన్ లు గార్లు, డిసిసిబి, పిఏసిఎస్ డైరెక్టర్లు, పిఏసిఎస్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, రైతుబంధు అధ్యక్షులు, సర్పంచుల సంఘం అధ్యక్షులు, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు, సీనియర్ నాయకులు, మాజీ ప్రజా ప్రతినిధులు, బిఆర్ఎస్ పార్టీ మండల కమిటీ యూత్ అద్యక్షులు, బిసి, ఎస్సీ, ఎస్టీ సెల్ అద్యక్షులు, మహిళ విభాగం అద్యక్షులు, కార్మిక విభాగం అద్యక్షులు, సోషల్ మీడియా ఇంచార్జులు గ్రామ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు, బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గోని విజయవంతం చేయగలరని మనవి. ముఖ్యంగా రోడ్ షోకు వచ్చే వాహనాలకు జెండాలు లేకుండా రావాలని విజ్ఞప్తి చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement