Thursday, April 25, 2024

మెట్రో షాక్ – రాయితీలు ర‌ద్దు…సేవ‌ర్ కార్డు ధ‌ర పెంపు

హైద‌రాబాద్ – హైద‌రాబాద్ మెట్రో ప్ర‌యాణీకుల‌కు షాక్ ఇచ్చింది..ఇప్ప‌టి వ‌ర‌కు మెట్రో కార్డుపై ఇస్తున్న రాయితీల‌లో కోత విధించింది..కేవలం ఉద‌యం 6 నుంచి 8వ‌ర‌కు, తిరిగి రాత్రి 8 త‌ర్వాత ప్ర‌యాణించే వారికి మాత్ర‌మే 10 శాతం రాయ‌తీని రేప‌టి నుంచి అమ‌లు చేయ‌నుంది.. ఇక సూప‌ర్ సేవ‌ర్ హాలిడే కార్డ్ ధ‌ర‌ను రూ.59 నుంచి 99 రూపాయిల‌కు పెంచింది.. అలాగే మినిమం రీచార్జ్ మొత్తాన్నికూడా పెంచింది.. అయితే మెట్రో చార్జీల‌లో ఎటువంటి మార్పులు చేయ‌లేదు..

Advertisement

తాజా వార్తలు

Advertisement