Saturday, April 13, 2024

TS | నల్గొండలో 26న మెగా జాబ్ మేళా..

నల్గొండ స్థానిక నిరుద్యోత యువతకు గుడ్ న్యూస్.. ఈ నెల 26వ తేదీన నల్గొండలో మెగా జాబ్ ఫెయిర్ నిర్వహిస్తున్నారు. 100కు పైగా కంపెనీలు 5 వేలకు పైగా ఉద్యోగాల భర్తీకి జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. జాబ్ మేళా పోస్టర్ ను నల్గొండ కలెక్టర్ హరిచందన సోషల్ మీడియా ఎకౌంట్‌లో విడుదల చేశారు. ఫిబ్రవరి 26న నల్గొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లో మెగా జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్‌ హరిచందన ప్రకటించారు.

https://twitter.com/Collector_NLG/status/1759788260338086395
Advertisement

తాజా వార్తలు

Advertisement