Tuesday, May 21, 2024

శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు : మంత్రి హరీశ్‌ రావు

రాష్ట్ర ప్రజలకు మంత్రి హరీశ్ రావు శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలిపారు. కృష్ణ భగవానుడు అవతరించిన పర్వదినం శ్రీ కృష్ణాష్టమి అని చెప్పారు. అందరి జీవితాల్లో అడ్డంకులు తొలగించి సుఖ సంతోషాలు నింపాలని ఆకాంక్షించారు. ఈ మేరకు మంత్రి హరీశ్‌ రావు ట్వీట్‌ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement