Saturday, June 3, 2023

మ‌హంకాళి అమ్మ‌వారికి ర‌ఘునంద‌న్ రావు ప్ర‌త్యేక పూజ‌లు

దుబ్బాక ఎమ్మెల్యే మాధవనేని ర‌ఘునంద‌న్ రావు దుబ్బాక మండల కేంద్రంలో శ్రీ మహంకాళి దేవాలయాన్ని సంద‌ర్శించారు. పంచమ వార్షికోత్సవ సందర్బంగా ఈరోజు మ‌హంకాళి అమ్మవారికి శాసనసభ్యులు రఘునందన్ రావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట పలువురు నేతలు ఉన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

- Advertisement -
   

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement