Tuesday, April 30, 2024

Dubbaka: శ్రీ బాలాజీ టెంపుల్ లో ఎంపీ ప్రభాకర్ రెడ్డి ప్రత్యేక పూజలు

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో ఇవాళ ఆధ్యాత్మికోత్సవ దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా దుబ్బాక పట్టణంలో శ్రీ బాలాజీ దేవాలయంలో మెదక్ పార్లమెంటు సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement