Sunday, February 25, 2024

Flight Cancell: శంషాబాద్‌ నుంచి పలు విమాన సర్వీసులు రద్దు

శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి పలు విమాన సర్వీసులు రద్దు అయ్యాయి. తుఫాన్ ప్రభావంతో తెలంగాణలోనూ పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి.

రానున్న రెండు రోజులు రాష్ట్రవ్యాప్తంగా మోస్తరు వానలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో శంషాబాద్‌ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి 20 విదేశీ విమాన సర్వీసులను అధికారుల రద్దు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement