Sunday, April 28, 2024

TS: డిగ్రీ కళాశాలను ప్రారంభించిన ఎమ్మెల్యే

మక్తల్, ఫిబ్రవరి20(ప్రభన్యూస్): మక్తల్ పట్టణంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ఇవాళ ప్రారంభించారు. త్వరలోనే అన్ని మౌలిక వసతులతో పక్కా భవనం ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి హామీ ఇచ్చారు .ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ భాస్కర్ రెడ్డి, నాయకులు బోయ రవికుమార్, కట్ట సురేష్ కుమార్,నర్సింహారెడ్డి ,నూరొద్దీన్ ,అబ్ధుల్ రహమాన్,కవలి ఆంజనేయులు, వాకిటి శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement