Monday, May 6, 2024

MBNR: ఆర్టీసీ బస్సులో కాంగ్రెస్ అభ్యర్థి సరితమ్మ ప్రచారం..

గద్వాల (ప్రతినిధి) నవంబర్ 22 (ప్రభ న్యూస్) : గద్వాల పట్టణం నుంచి వివిధ గ్రామాలకు వెళ్లే ఆర్టీసీ బస్సులో గద్వాల కాంగ్రెస్ అభ్యర్థి సరితమ్మ ప్రచారం చేశారు. బస్సులో ప్రయాణిస్తున్న ప్రజలను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సరితమ్మ కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకు ఓటు వేయాలని కోరారు. మీ బహుజన బిడ్డగా వచ్చి అడుగుతున్నాను.. ఆశీర్వదించమని సరితమ్మ బస్సులో ప్రయాణించే ప్రయాణికులకు అభ్యర్థించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement