Saturday, December 9, 2023

KTR : ఐదు చోట్ల కేటీఆర్ రోడ్ షోలు..

అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ మంత్రి కేటీఆర్ ఐదు చోట్ల రోడ్ షోలలో పాల్గోనున్నారు. భద్రాచలం, ఇల్లందు, ఖమ్మంలలో.. సాయంత్రం అంబర్ పేట్, ముషీరాబాద్ లలో కేటీఆర్ రోడ్ షోలు కొనసాగనున్నాయి.

- Advertisement -
   

ఆయా నియోజ‌క‌వ‌ర్గాల అభ్య‌ర్థి త‌రుపున కేటీఆర్ ప్ర‌చారం నిర్వ‌హించ‌నున్నారు. కేటీఆర్ రోడ్ షోల సంద‌ర్బంగా బీఆర్ఎస్‌శ్రేణులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement