Saturday, April 27, 2024

Komati Reddy: నేడు మంత్రిగా బాధ్య‌త‌లు తీసుకోనున్న కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి

ఆర్‌అండ్‌బీ మంత్రిగా నేడు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆదివారం ఉదయం సచివాలయంలోని 5వ అంతస్తులోని కార్యాలయంలో పూజ కార్యక్రమం అనంతరం అధికారికంగా బాధ్యతలు చేపట్టనున్నారు.

బాధ్యతలు చేపట్టిన అనంతరం పలు కీలకమైన ఫైల్స్‌పై సంతకం చేయ‌నున్నా

Advertisement

తాజా వార్తలు

Advertisement