Wednesday, October 16, 2024

KHM: నామినేషన్ దాఖలు చేసిన గుమ్మడి అనురాధా

ఇల్లందు: కాకతీయ యూనివర్సిటీ ప్రిన్సిపాల్, మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య కూతురు గుమ్మడి అనురాధా ఈరోజు నామినేషన్ దాఖలు చేశారు. వైరా నియోజకవర్గం సింగరేణి మండలం టేకులగూడెం గ్రామానికి చెందిన అనురాధ ఉన్నతమైన హోదాలో వున్నారు.

నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సమస్యలు పరిష్కారం కోసం ఎమ్మెల్యేగా పోటీచేస్తున్నానని తెలిపారు. కాగా గుమ్మడి అనురాధాకు సీపీఐ ఎంఎల్ ప్రజా పంథా మద్దతు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement