Sunday, May 5, 2024

KHM: ఘనంగా ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు..

ఖమ్మం గాంధీచౌక్ నందు వీర్ మరాఠా గోల్డ్ అండ్ సిల్వర్ రిఫినరీ అసోసియేషన్ ఖమ్మం వారి ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా కమర్థపు మురళి, కార్పొరేటర్ రాంమోహన్ రావు, 3 టౌన్ ఎస్ఐ, ఖమ్మం బులియన్ అసోసియేషన్ పెద్దలు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్ష కార్యదర్శులు పాలకవర్గం, ఎన్సిసి ఆర్మీ సోల్జర్స్,ఆర్ ఎస్ ఎస్ సభ్యులు అత్యధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేసారు.

ఈ కార్యక్రమంలో వీర్ మరాఠా అసోసియేషన్ అధ్యక్షులు కె.రాందాస్ కార్యదర్శి జి.శివాజి, సభ్యులు ఎం.మోహన్, జి.నారాయణ, డి.రమేష్, డి.అశోక్ అండ్ యూత్ టీమ్ ఎం.ప్రవీణ్, జి.ప్రమోద్, జి.ప్రవీణ్, డి.పరశురాం, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement