Sunday, April 28, 2024

TS : పర్రె తండా చెక్ పోస్ట్ వద్ద కేసీఆర్ బస్సు తనిఖీ

మాజీ సీఎం కేసీఆర్ బస్సును పోలీసులు తనిఖీ చేశారు దేవరుప్పల మండలం ధరావత్ తండాలో ఎండిపోయిన పంటలను పరిశీలించిన కేసీఆర్ అనంతరం సూర్యపేట వైపునకు బయలు దేరారు. ఈ తరుణంలోనే…మాజీ సీఎం కేసీఆర్ బస్సును తనిఖీ చేశారు పోలీసులు. సూర్యాపేట జిల్లా ఈదుల పర్రె తండా చెక్ పోస్ట్ వద్ద మాజీ సీఎం కేసీఆర్ బస్సును తనిఖీ చేసిన పోలీసులు…అనంతరం బస్సులో ఏం లేకపోవడంతో వెనుదిరిగారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement