Sunday, April 28, 2024

KCR Photos – ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ తో కెసిఆర్ ఫోటోలు మార్ఫింగ్…సోష‌ల్ మీడియాలో ర‌చ్చ‌…ర‌చ్చ‌..

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ అందుబాటులోకి వ‌చ్చిన త‌ర్వాత త‌మ అభిమాన న‌టీన‌టుల‌ను,రాజ‌కీయ నేత‌ల‌ను వివిధ రూపాల‌లో మార్పింగ్ చేసి సోష‌ల్ మీడియాలో వ‌దులుతున్నారు.. తాజాగా బిఆర్ఎస్ అధినేత‌, తెలంగాణ ముఖ్య‌మంత్రి కెసిఆర్ ను వివిధ రూపాల‌లో మార్ఫింగ్ చేశారు.. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతున్నాయి.. సోష‌ల్ మీడియాలో షేరింగ్ ల మీద షేరింగ్ ల‌తో ర‌చ్చ చేస్తున్నాయి.. మీరూ ఈ ఫోటోల‌పై ఓ లుక్కేయండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement