Monday, May 6, 2024

వీడియో జ‌ర్న‌లిస్టు జ‌మీర్ మృతి.. రామోజీపేట వాగులో కారును గుర్తించిన అధికారులు

భారీ వర్షాల న్యూస్‌ కవర్ చేసేందుకు వెళ్లిన‌ జగిత్యాల జిల్లా రిపోర్ట‌ర్ జ‌మీర్ రామోజీపేట వాగులో గల్లంతయ్యాడు. అయితే.. అత‌ని డెడ్‌బాడీని, నీట మునిగిన కారును అధికారులు ఇవ్వాల గుర్తించారు. జమీర్ కారును రామోజీపేట భూపతిపూర్ లో అధికారులు బయటకు తీశారు. అక్కడికి కొద్ది దూరంలో చెట్లకొమ్మల్లో చిక్కుకుని ఉన్న జమీర్ మృతదేహాన్ని రెస్క్యూబృందాలు గుర్తించాయి. జమీర్ మృతికి ఉమ్మడి కరీంనగర్ జిల్లా జర్నలిస్టులు సంతాపం ప్రకటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement