Sunday, May 19, 2024

రాఘ‌వ‌పూర్ ద‌ర్గాలో ఘనంగా ఉర్సు.. ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్న ఎమ్మెల్యే దాసరి

పెద్దపల్లి జిల్లా పెద్ద‌ప‌ల్లి మండలం రాఘవపూర్ దర్గాలో శ‌నివారం రాత్రి ఉర్సు ఘనంగా నిర్వ‌హించారు. ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఉర్సులో పాల్గొని చాదర్ కప్పి ప్రార్థనల్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ బండారి రామ్మూర్తి, మండల పార్టీ అధ్యక్షుడు మార్కు లక్ష్మణ్,వ హాబీబ్ ఖాన్ , గ్రామ శాఖ అధ్యక్షుడు కొమురయ్య, సదయ్య, మల్లయ్య, ఖదీర్ ఖాన్, ముకీం, మెహ్రాజ్, సలావుద్దీన్, గౌస్, టీఆర్ ఎస్ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement