Saturday, October 5, 2024

KNR: ఏడుగురు తహసీల్దార్ల బదిలీ

ఏడుగురు తహసీల్దార్లను బదిలీ చేస్తూ జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పనిచేసిన మధుసూదన్ రెడ్డిని సుల్తానాబాద్ కు, మంచిర్యాలలో పనిచేసిన మోహన్ రెడ్డిని కమాన్పూర్ కు, మంచిర్యాలలో పనిచేసిన మోహన్ రెడ్డిని రామగిరికి, హనుమకొండలో పనిచేసిన రాజేశ్వరిని ముత్తారంకు, సుల్తానాబాద్ లో పనిచేసిన రజితను ధర్మారంకు, ధర్మారంలో పనిచేస్తున్న జహీర్ భాషను కాల్వ శ్రీరాంపూర్ కు, రామగిరిలో పనిచేస్తున్న వాసంతిని పెద్దపల్లి ఆర్డీవో కార్యాలయానికి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement