Sunday, May 19, 2024

అక్రమంగా ఇసుక తరలింపు..

ఎల్లారెడ్డిపేట: ఎల్లారెడ్డిపేట మండలంలో అక్రమ ఇసుక రవాణా జరుగుతుందన్న సమాచారంతో పలు ప్రాంతాలలో గస్తీ నిర్వహించి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న 5 ట్రాక్టర్‌లను, 2 పిక్‌ అప్‌లను పట్టుకున్నట్లు అధికారులు తెలిపారు. పట్టుబడిన వాహనాలను భద్రత చర్యల నిమిత్తం పైఅధిరారుల ఆదేశాల కోసం పోలీస్‌స్టేషన్ లో భద్రపరిచినట్లు డిప్యూటి తహసీల్దార్‌ జయంత్‌ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement