Sunday, May 19, 2024

ఘనంగా మీలాద్ ఉన్ నబీ వేడుకలు.. పాల్గొన్న ఎమ్మెల్యే దాసరి

మహమ్మద్ ప్రవక్త జన్మదిన పురస్కరించుకొని నిర్వహించే మీలాద్ ఉన్ నబి వేడుకలు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో అత్యంత ఘనంగా నిర్వహించారు. ఆదివారం స్థానిక జామా మసీదు నుండి వేలాది సంఖ్యలో ముస్లిం సోదరులు జండా చౌరస్తా, కమాన్ మీదుగా భారీ ర్యాలీ చేపట్టారు. ర్యాలీలో పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పాల్గొని ముస్లింలకు మిలాద్ ఉన్ నబీ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement