Monday, May 6, 2024

మహిళా ఆరోగ్య పథకాన్ని ప్రారంభించిన మంత్రి హరీష్

ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా మహిళల కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఆరోగ్య మహిళా పథకాన్ని కరీంనగర్ పట్టణంలోని బుట్టి రాజారాం కాలనీలో బుధవారం మంత్రులు తన్నీరు హరీష్ రావు, గంగుల కమలాకర్ ప్రారంభించారు. ఈ మహిళా డే సందర్భంగా తెలంగాణ‌లో వంద ఆరోగ్య కేంద్రాలను మహిళల కోసం ప్రారంభిస్తున్నట్టు మంత్రి హరీష్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement