Saturday, March 2, 2024

మెడిక‌ల్ కాలేజీ ప‌నుల‌ను ప‌రిశీలించిన మంత్రి గంగుల‌

క‌రీంన‌గ‌ర్ : కొత్తపల్లి మండల కేంద్రంలో నిర్మిస్తున్న నూతన వైద్య కళాశాల పనులను రాష్ట్ర బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పరిశీలించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ కృషి వల్ల మెడికల్ కాలేజీ వచ్చిందన్నారు. కరీంనగర్ కాలేజీకి అనుమతి ఇవ్వడంలో కేంద్రం జాప్యం చేసిందన్నారు. మెడికల్ కాలేజీ అడ్మిషన్ లు ప్రారంభం కాబోతున్నాయి అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement