Thursday, September 21, 2023

Kondagattu – సహస్ర దీపాలంకరణ సేవలో ఎమ్మెల్సీ కవిత

జగిత్యాల (ప్రభ న్యూస్) కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయంలో నిజామాబాద్ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రత్యేక పూజలు నిర్వహించారు. బుధవారం జగిత్యాల జిల్లా కొండగట్టు లోని ఆంజనేయస్వామి దేవాలయానికి వచ్చిన కవితకు ఆలయ పూజారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించారు. అనంతరం మహిళలకు కలిసి సహస్రదీపాలంకరణలో పాల్గొన్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement