Thursday, May 23, 2024

సంజయ్ తెలుసుకొని మాట్లాడు.. మేయర్ సునీల్

పారిశుద్ధ్య కార్మికుల విషయంలో ఎంపీ బండి సంజయ్ మాట్లాడిన తీరుపై కరీంనగర్ మేయర్ సునీల్ రావు ధ్వజమెత్తారు. ఆయన మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రం పారిశుద్ధ్య కార్మికులకు చెల్లించే వేతనాలతో పోలిస్తే దరిదావులో ఏ రాష్ట్రం లేదన్నారు. పారిశుద్ధ్య కార్మికులకు 16,700 ఇస్తున్నామని, మీ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడా ఇంత వేతనాలు లేవని సునీల్ రావు అన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement