Friday, May 3, 2024

దివ్యాంగులకు గుర్తింపు కార్డులు..

ఎల్లారెడ్డిపేట: మండలంలోని గొల్లపల్లిలో దివ్యాంగులకు జాతీయ గుర్తింపు కార్డులను అంగన్వాడీ టీచర్‌ పాతూరి మంజుల అందించారు. మండలంలోని పలు గ్రామాలలోని దివ్యాంగులకు మాతా స్త్రీ శిశు సంక్షేమ శాఖ ద్వారా జాతీయ గుర్తింపు కార్డులు ఒక రోజు శిక్షణ ఇచ్చి అందించడం జరుగుతుంది. ఇందులో భాగంగా గొల్లపల్లి గ్రామంలోని దివ్యాంగులు కొందరికి కరోనా తీవ్రత మూలంగా అంగన్వాడీ కేంద్రంలో, దివ్యాంగుల ఇళ్లకు వెళ్లి గుర్తింపు కార్డులు అంది స్తున్నట్లు టీచర్‌ మంజుల తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement