Monday, May 20, 2024

హమాలీలకు దుస్తుల పంపిణీ

కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ లో పని చేస్తున్న హమాలీలకు రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ దుస్తులు పంపిణీ చేశారు. అనంతరం వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్యాలెండర్ ను మంత్రి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రెడ్డవేణి మధు, వైస్ చైర్మన్ ఉప్పు రాజశేఖర్, మేయర్ సునీల్ రావు, గ్రంధాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్, పాలకవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement